Home » Telangana » Medak
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిపంచారు. ఆదివారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ. 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు.
మల్లన్నసాగర్ భూనిర్వాసితులతో పాటుగా వారికి సేవలందించే అధికారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. మూడేళ్లుగా అటు ప్రజలు.. ఇటు అధికారులు ఇబ్బందు లు పడుతున్నా.. ప్రభుత్వాలు మారినా వారి సమస్యలు మాత్రం తీరడం లేదు.
సాగునీటి కోసం మద్దూరు మండలం ధర్మారం గ్రామరైతులు రూ.లక్షలు వెచ్చించి చేసిన వారి భగీరథ ప్రయత్నం ఫలించలేదు. సాగునే నమ్ముకున్న వారు అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో దిక్కుతోచకున్నారు.
కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్రావు విమర్శించారు,
Telangana: సోషల్ మీడియాను యువత ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ ఇలా పలు మాధ్యమాల్లో ముఖపరిచయం లేని వ్యక్తులతో యువతులు మాట్లాడుతుంటారు.
వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్
ఆర్డీవో రామ్మూర్తి
కాంగ్రెస్ సిద్దిపేట నియోజవర్గ ఇన్చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్