BJP high command: ఈటల, రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్‌ పిలుపు

ABN , First Publish Date - 2022-11-15T12:46:54+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.

BJP high command: ఈటల, రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్‌ పిలుపు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీ హైకమాండ్ (BJP Highcommand)నుంచి పిలుపువచ్చింది. దీంతో వారు ఇరువురు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి భేటీకానున్నారు. మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. మరో బీజేపీ నేత డీకే అరుణ (DK Aruna) ఇప్పటికే ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-15T12:46:55+05:30 IST