Harsha Kumar: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన హర్షకుమార్‌

ABN , First Publish Date - 2023-09-11T22:46:23+05:30 IST

చంద్రబాబు అరెస్ట్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్‌ (Harsha Kumar)ఖండించారు.

Harsha Kumar: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన హర్షకుమార్‌

అమరావతి: చంద్రబాబు అరెస్ట్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్‌ (Harsha Kumar)ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో యువతకు మేలు జరిగింది.14ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని హింసిస్తున్నారు.సైకో సంతృప్తి కోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయి.అధికారులు ఇలా వ్యవహరించడం దారుణమని హర్షకుమార్‌ మండిపడ్డారు.

Updated Date - 2023-09-11T22:46:23+05:30 IST