Ashok Gajapati Raju: ఏపీలో చట్టం అమలవుతోందా?

ABN , First Publish Date - 2023-09-10T21:43:48+05:30 IST

చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrested) రాజకీయ కక్ష సాధింపేనని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju) అన్నారు.

Ashok Gajapati Raju:  ఏపీలో చట్టం అమలవుతోందా?

విజయనగరం: చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrested) రాజకీయ కక్ష సాధింపేనని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..మన రాష్ర్టంలో చట్టం అమలవుతోందా? హత్యా నేర అభియోగం ఉన్న ఎంపీ రోడ్లపై తిరుగుతున్నారు. వివేకానంద హత్య కేసులో నేరస్తులను పట్టుకోలేరు.ప్రజాస్వామ్య మనుగడకు ఇది మంచి పద్దతి కాదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-10T21:43:48+05:30 IST