Share News

President Murmu: ఈనెల18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:23 PM

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌లో ఈనెల18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ( President Draupathi Murmu ) పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌తో రిహార్సల్‌ అధికారులు నిర్వహించారు.

President Murmu: ఈనెల18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

హైదరాబాద్‌: శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌లో ఈనెల18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ( President Draupathi Murmu ) పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌తో రిహార్సల్‌ అధికారులు నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయిని అధికారులు రిహార్సల్ చేశారు. ఐదు రోజల పాటు హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో ఉండనున్నారు. మళ్లీ తిరిగి ఈనెల 23వ తేదీన ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వెళ్లనున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 04:23 PM