Share News

Big Breaking: ఐపీఎస్‌ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?

ABN , Publish Date - Dec 19 , 2023 | 08:02 PM

తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌ అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే 20 మంది IPS అధికారుల బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Big Breaking: ఐపీఎస్‌ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?

Telangana IPS Transferred: తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌ అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే 20 మంది IPS అధికారుల బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ప్రభుత్వం బదిలీ చేసిన, పోస్టింగ్స్ ఇచ్చిన అధికారుల వివరాలివే..

👉 రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్

👉 విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ డీజీగా రాజీవ్ రతన్

👉 హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ని ఏసీబీ డీజీగా బదిలీ చేసింది.

👉 పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష్ బిస్తా

👉 జైల్స్ డీజీగా సౌమ్య మిశ్రా

👉 సీఐడీ చీఫ్‌గా షికా గోయల్

👉 అలాగే సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు

👉 రైల్వేస్ అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీపీగా మహేష్ భగవత్

👉 SPF డీజీగా అనిల్ కుమార్

👉 హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర

👉 ఎక్స్సై జ్ డైరెక్టర్‌గా కమలసన్‌రెడ్డి

👉 ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్. శ్రీనివాస్

👉 హైదరాబాద్ రేంజ్ ఐజీగా చంద్రశేఖర్‌రెడ్డి

👉 హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎం. రమేష్

👉 సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు బదిలీ

👉 కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ నియామకం

👉 SIB , ఇంటెలిజెన్స్ డీఐజీగా సుమతి

👉 సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్‌చంద్ర పవర్

Updated Date - Dec 19 , 2023 | 08:03 PM