Home » IPS
విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్‌కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో మరోసారి ఐపీఎ్‌సల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసు శాఖలో అత్యంత కీలకమైన సైబరాబాద్ సీపీకి స్థానచలనం కలిగే అవకాశమున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు తప్పవా? అంటే.. తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.
క్యాడర్ వివాదంలో ఉన్న ఏడుగురు ఐఏఎ్‌సలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్(CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్,
ఏపీ కేడర్ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది.
‘ప్రజలకు దూరం.. అధికారులకు భారం.. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు.. సీపీని కలవడం ఓ ప్రహసనం..’ గతంలో బంజారాహిల్స్(Banjara Hills)లోని కమాండ్కంట్రోల్ సెంటర్లో ఉన్న సిటీ పోలీస్ కమిషనరేట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది.