Home » V. Srinivas Goud
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ టార్గెట్‌గానే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని భయ బ్రంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు.
Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.
Telangana Elections: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాఘువేంద్ర రాజు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా గెలవదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.
బీజేపీ(BJP) పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd ) ఎద్దేవ చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
తెలంగాణలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd)వ్యాఖ్యానించారు.
జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.