AP Police: డీఐజీ అమ్మిరెడ్డిపై రిటైర్డ్ డీఎస్పీ నరసప్ప ఫిర్యాదు
ABN , Publish Date - Sep 16 , 2024 | 10:43 PM
డీఐజీ అమ్మిరెడ్డిపై రిటైర్డ్ డీఎస్పీ నరసప్ప ఫిర్యాదు చేశారు. మానసికంగా వేధించడంతో పాటు తనను ధూషించిన డీఐజీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నరసప్ప అలిపిరి పోలీసు స్టేషన్లో ఈరోజు (సోమవారం) ఫిర్యాదు చేశారు.
తిరుపతి: డీఐజీ అమ్మిరెడ్డిపై రిటైర్డ్ డీఎస్పీ నరసప్ప ఫిర్యాదు చేశారు. మానసికంగా వేధించడంతో పాటు తనను ధూషించిన డీఐజీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నరసప్ప అలిపిరి పోలీసు స్టేషన్లో ఈరోజు (సోమవారం) ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధి నిర్వహణలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.
ALSO READ: AP Govt: మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
అప్పటి అనంతపురం రేంజ్ డీఐజీనే అదికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పూర్తి సాక్షాలతో డీజీకి ఫిర్యాదు చేశానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేయలేదని తనపై కక్షతో అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి మానసికంగా వేదించారని తెలిపారు. తన 40 సంవత్సరాల సర్వీసులో నిక్కచ్చిగా పని చేశానని అన్నారు. మానసికంగా వేధించి, ధూషించిన డీఐజీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అలిపిరి పోలీసు స్టేషన్లో డీఎస్పీ నరసప్ప ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Nara Lokesh: జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
AP News: గుణదల సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో పోడియం తొలగింపు పనులు షురూ...
Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం ...
Read LatestAP NewsANDTelugu News