-
-
Home » Andhra Pradesh » Guntur » Andhra Pradesh Assembly Live Updates Is Here Sdr
-
AP Assembly Sessions Live Updates: AP Assembly: ప్రమాణం చేసిన సభ్యులు
ABN , First Publish Date - Jun 21 , 2024 | 08:03 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతాయి. ఉదయం 9.46 గంటలకు సభ కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రెండురోజుల పాటు సమావేశాలు జరగుతాయి. తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు.
Live News & Update
-
2024-06-21T15:22:17+05:30
శాసనసభ రేపటికి వాయిదా
అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు
ఇవాళ ప్రమాణం చేసిన 172మంది ఎమ్మెల్యేలు
శనివారం ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ
శనివారం ఉదయం ప్రమాణం చేయనున్న జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు
సభ్యుల ప్రమాణo తర్వాత జరగనున్న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
శనివారం ఉదయం 11గంటలకు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్న శాసనసభ
-
2024-06-21T12:48:58+05:30
సభ్యుల ప్రమాణం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం తర్వాత మంత్రులు
అల్ఫాబెటిక్ ఆర్డర్‌లో సభ్యుల ప్రమాణం
సభ్యునిగా గొండు శంకర్ ప్రమాణం
సభ్యునిగా మహ్మద్ షాజహాన్ భాష ప్రమాణం
సభ్యునిగా కేఈ శ్యామ్ కుమార్ ప్రమాణం
-
2024-06-21T12:04:43+05:30
సభ్యుల ప్రమాణం
సభ నియమాలను పాటిస్తానని బొమ్మిడి నారాయణ నాయకర్ ప్రమాణం
జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ ప్రమాణం
-
2024-06-21T11:44:00+05:30
సభ్యుల ప్రమాణం
దైవసాక్షిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రమాణం
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని నరేంద్ర వర్మ ప్రమాణం
నసీర్ అహ్మద్ మహ్మద్ ప్రమాణం
-
2024-06-21T11:37:42+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా మురళి మోహన్ ప్రమాణం
కొండ్రు మురళి మోహన్ ప్రమాణం
సభ్యునిగా నాగేశ్వర రావు ప్రమాణం
సభ్యునిగా పులివర్తి నాని ప్రమాణం
-
2024-06-21T11:30:29+05:30
సభ్యుల ప్రమాణం
కిమిడి కళా వెంకట్రావు సభ్యునిగా ప్రమాణం
వర్ల కుమార్ రాజా ప్రమాణం
విశ్వాసం, విధేయత అంటూ బత్తుల బలరామకృష్ణ ప్రమాణం
-
2024-06-21T11:26:03+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా నందమూరి బాలకృష్ణ ప్రమాణం
సభ నియమాలను పాటిస్తానని దైవసాక్షిగా బాలకృష్ణ ప్రమాణం
చెర్రి బాలరాజు ప్రమాణం
-
2024-06-21T11:14:09+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా నక్కా ఆనంద్ బాబు ప్రమాణం
సభ్యునిగా ఆనంద్ రావు ప్రమాణం
సభ్యునిగా అశోక్ ప్రమాణం
సభ్యునిగా అయ్యన్నపాత్రుడు ప్రమాణం
అశోక్ రెడ్డి ప్రమాణం
-
2024-06-21T11:10:57+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా అమర్‌నాథ్ రెడ్డి ప్రమాణం
సభ్యురాలిగా రెడ్డప్పగారి మాధవి
సభ్యునిగా అమర్‌నాథ్ రెడ్డి ప్రమాణం
-
2024-06-21T11:03:28+05:30
సభ్యుల ప్రమాణం
కోనెటి ఆదిమూల ప్రమాణం
ఆదినారాయణ రెడ్డి ప్రమాణం
-
2024-06-21T10:46:41+05:30
మహిళా సభ్యుల ప్రమాణం
పరిటాల సునీత ప్రమాణం
డాక్టర్ దాసరి సుధ ప్రమాణం
నలిమెల విజయ శ్రీ ప్రమాణం
-
2024-06-21T10:43:14+05:30
మహిళా సభ్యుల ప్రమాణం
మిర్యాల శిరీష దేవి ప్రమాణం
తంగిరాల సౌమ్య ప్రమాణం
బండారు శ్రావణి శ్రీ ప్రమాణం
-
2024-06-21T10:40:00+05:30
మహిళా సభ్యుల ప్రమాణం
సభ్యురాలిగా వరపుల సత్యప్రభ ప్రమాణం
సభ్యురాలిగా పల్లె సింధూర రెడ్డి ప్రమాణం
ఇంగ్లీషులో ప్రమాణం చేసి సింధూర రెడ్డి
గౌతు శిరీష ప్రమాణం
-
2024-06-21T10:36:01+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యురాలిగా గల్లా మాధవి ప్రమాణం
సభ్యురాలిగా లోకం నాగ మాధవి ప్రమాణం
సభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రమాణం
-
2024-06-21T10:31:48+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యురాలిగా తోయక జగదీశ్వరి ప్రమాణం
సభ్యురాలిగా కొల్ల లలిత కుమారి ప్రమాణం
-
2024-06-21T10:28:38+05:30
సభ్యుల ప్రమాణం
అదితి విజయలక్ష్మీ ప్రమాణం
దైవసాక్షిగా ప్రమాణం
భూమా అఖిలప్రియ ప్రమాణం
సభ నియమాలను కాపాడుతా: అఖిలప్రియ
గౌరు చరితరెడ్డి ప్రమాణం
యనమల దివ్య ప్రమాణం
-
2024-06-21T10:25:26+05:30
తడబడ్డ జగన్
వైఎస్ జగన్ ప్రమాణం
ప్రమాణం చేసే సమయంలో తడబడ్డ జగన్
-
2024-06-21T10:23:16+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణం
సభ్యునిగా వాసంసెట్టి సుభాష్ ప్రమాణం
-
2024-06-21T10:21:13+05:30
సభ్యుల ప్రమాణం
అనగాని సత్యప్రసాద్ ప్రమాణం
సభ్యునిగా బాల వీరాంజనేయులు
సభ్యురాలిగా సవిత ప్రమాణం
-
2024-06-21T10:16:21+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా రామ్ ప్రసాద్ రెడ్డి ప్రమాణం
సభ్యునిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణం
సభ్యునిగా కొల్లు రవీంద్ర ప్రమాణం
-
2024-06-21T10:14:50+05:30
సభ్యుల ప్రమాణం
సభ్యునిగా కొలుసు పార్థసారథి ప్రమాణం
డాక్టర్ నిమ్మల రామానాయుడు సభ్యునిగా ప్రమాణం
దైవసాక్షిగా రామానాయుడు ప్రమాణం
సభ్యునిగా ఆనం రాంనారాయణ రెడ్డి ప్రమాణం
-
2024-06-21T10:10:20+05:30
సభ్యుల ప్రమాణం
దైవసాక్షిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణం
సభ నియమాలకు కట్టుబడి ఉంటా
సభ్యునిగా పి నారాయణ ప్రమాణం
సభ నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం
-
2024-06-21T10:07:45+05:30
నారా లోకేశ్ ప్రమాణం
ఐటీ మంత్రి నారా లోకేశ్ సభలో సభ్యునిగా ప్రమాణం
దైవసాక్షిగా నారా లోకేశ్ ప్రమాణం
దైవసాక్షిగా పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం
-
2024-06-21T10:05:13+05:30
పవిత్ర హృదయంతో
ఎన్ఎండీ ఫరూక్ ఎమ్మెల్యేగా ప్రమాణం
దైవసాక్షిగా ఫరూక్ ప్రమాణం
ఆర్అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సభ్యునిగా ప్రమాణం
పవిత్ర హృదయంతో ప్రమాణం చేసిన జనార్ధన్ రెడ్డి
-
2024-06-21T10:02:40+05:30
సభ్యుల ప్రమాణం
సభ నియమాలకు కట్టుబడి ఉంటానని టీజీ భరత్ ప్రమాణం
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభ్యుడిగా ప్రమాణం
-
2024-06-21T09:59:50+05:30
అనిత అనే నేను
హోం మంత్రి అనిత వంగలపూడి ప్రమాణం
మంత్రి అచ్చెన్నాయుడు ప్రమాణం
సభ నియమాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యేగా ప్రమాణం
దైవసాక్షిగా ప్రమాణం చేసిన అచ్చె్న్నాయుడు
-
2024-06-21T09:55:51+05:30
పవన్ కల్యాణ్ అనే నేను
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం
తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం
దైవసాక్షిగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్
-
2024-06-21T09:53:58+05:30
చంద్రబాబు అనే నేను
శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రేపు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
-
2024-06-21T09:51:27+05:30
సొంత సెక్యూరిటీతో జగన్
ఘోర ఓటమి అనంతరం తొలిసారి తాడేపల్లి ప్యాలస్ నుంచి అడుగుపెట్టిన జగన్
సొంత సెక్యూరిటీతో అసెంబ్లీకి వచ్చిన జగన్
-
2024-06-21T09:43:30+05:30
సభకు చంద్రబాబు
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
వెంకటపాలెంలో చంద్రబాబు కు బ్రహ్మ రథం పట్టిన గ్రామస్తులు
చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రులు సబితమ్మ, డోల బాల వీరాంజనేయ స్వామి
-
2024-06-21T08:34:45+05:30
నాలుగోసారి ముఖ్యమంత్రిగా
గౌరవ సభకు గౌరవంగా వస్తాను అని బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు సభకు చంద్రబాబు
ముఖ్యమంత్రి హోదాలో 163 మంది కూటమి సభ్యులతో కలిసి సభలోకి చంద్రబాబు
-
2024-06-21T08:30:42+05:30
చంద్రబాబు
ఆనాటి అధికార పక్షం కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేయడంతో సభ నుంచి అవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు
ఆనాటి చంద్రబాబు ఆవేదన, కన్నీటిని హేళన చేసిన వైసీపీ నేతలు, అప్పటి సీఎం జగన్
ఇది శాసన సభ కాదు, ఇది కౌరవ సభ అని తిరిగి వెళ్లిపోయిన చంద్రబాబు
-
2024-06-21T08:15:35+05:30
ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు
163 ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న చంద్రబాబు
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఉదయం 9 గంటల వరకు పసుపు చొక్కాలతో వెంకటపాలెం రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ సూచన
-
2024-06-21T08:09:05+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టనున్న సీఎం చంద్రబాబు
2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగా మళ్లీ సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం
శపథం నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా సభకు సీఎం చంద్రబాబు