Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్ ఆర్కైవ్స్‌లో స్పెషల్ ట్రెయినింగ్..
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:04 PM
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఆర్కైవల్ స్టడీస్- స్పెషల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఇన్ రిపైర్ ఆఫ్ రికార్డ్స్‌ను అందిస్తోంది. కోర్సు వ్యవధి 11 రోజులు. ఇందులో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో రికార్డులను అరేంజ్ చేయడం, రీ స్టోరేషన్, రిపైర్ చేయడం తదితర ప్రక్రియలను నేర్పిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఆర్కైవల్ స్టడీస్- స్పెషల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఇన్ రిపైర్ ఆఫ్ రికార్డ్స్‌ను అందిస్తోంది. కోర్సు వ్యవధి 11 రోజులు. ఇందులో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో రికార్డులను అరేంజ్ చేయడం, రీ స్టోరేషన్, రిపైర్ చేయడం తదితర ప్రక్రియలను నేర్పిస్తారు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం తప్పనిసరి.
ముఖ్య సమాచారం
కోర్సు ఫీజు: రూ.300
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: సెప్టెంబరు 30
వెబ్‌సైట్: nationalarchives.nic.in
ఈ వార్తలు కూడా చదవండి:
Education News: ఏసెట్ అక్టోబర్-2024 సెషన్ నోటిఫికేషన్ విడుదల..
CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..
Education News: ఐసర్ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల..