Share News

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:55 PM

తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

ఇంటర్నెట్ డెస్క్: తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టుల వివరాలు..

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2(కాంట్రాక్ట్‌): 48 పోస్టులు

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2(కాంట్రాక్ట్‌): 20 పోస్టులు

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1: 20 పోస్టులు

4. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 30 పోస్టులు

5. ప్రొఫెసర్‌: 7 పోస్టులు


విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్‌, హ్యుమానిటీస్‌.


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45ఏళ్లు, ప్రొఫెసర్‌ పోస్టులకు 55ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: టీచింగ్‌ డిమాన్‌స్ట్రేషన్‌/రీసెర్చ్‌ ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

దరఖాస్తు రుసుము: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10

వెబ్‌సైట్‌: https://nitandhra.ac.in/


ఈ వార్తలు కూడా చదవండి:

Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్‌ ఆర్కైవ్స్‌లో స్పెషల్‌ ట్రెయినింగ్‌..

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

Education News: ఐసర్‌ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల..

Updated Date - Sep 28 , 2024 | 04:55 PM