Share News

Budget 2024: 2047 వరకు వికసిత్ భారత్.. 4 వర్గాలు ప్రభుత్వ ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:16 AM

మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తున్నారు. 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 Budget 2024: 2047 వరకు వికసిత్ భారత్.. 4 వర్గాలు ప్రభుత్వ ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తున్నారు. 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ తమ లక్ష్యం అని స్పష్టంచేశారు. గరీబ్, యువ, అన్నదాత, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అని వివరించారు. ఆ వర్గాల మేలు కోసం పాటు పడతాయని స్పష్టంచేశారు.

Updated Date - Feb 01 , 2024 | 11:16 AM