Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..
ABN , Publish Date - Mar 08 , 2024 | 06:09 PM
Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా..
Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ - సురేశ్ షేట్కర్, చేవెళ్ల - సునీతా మహేందర్‌రెడ్డిల పేర్లను ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ వంశీచందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రకటించిన 36 మంది అభ్యర్థులు వీరే..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..