Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:43 PM
Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఇరు రాష్ట్రాల సీఎంలు గుర్తుచేసుకున్నారు.
Updated at - Dec 27 , 2024 | 04:45 PM