Share News

Viral Video: పులికి సింహం షాక్ .. పందిని ఎలా సేవ్ చేసిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:07 PM

పులులు, సింహాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. వేటాడాల్సిన జంతువులను ఊహించని విధంగా ప్రేమిస్తుంటాయి. అలాగే ప్రేమించాల్సిన జంతువులను వేటాడుతుంటాయి. అదేవిధంగా ఇంకొన్నిసార్లు పులిపై మరో పులి, సింహంపై మరో సింహం దాడికి దిగుతుంటాయి. ఇలాంటి ..

Viral Video: పులికి సింహం షాక్ .. పందిని ఎలా సేవ్ చేసిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

పులులు, సింహాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. వేటాడాల్సిన జంతువులను ఊహించని విధంగా ప్రేమిస్తుంటాయి. అలాగే ప్రేమించాల్సిన జంతువులను వేటాడుతుంటాయి. అదేవిధంగా ఇంకొన్నిసార్లు పులిపై మరో పులి, సింహంపై మరో సింహం దాడికి దిగుతుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి పందిని వేలాడి చంపడానికి ప్రయత్నించింది. ఇంతలో సింహం సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులికి అడవి పంది కనిపిస్తుంది. ఇంకేముందీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా (tiger attacked a pig) పందిని వేటాడేస్తుంది. తీరా దాన్ని చంపే క్రమంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అక్కడికి దూసుకొచ్చిన ఓ సింహం.. పులిపై దాడి చేస్తుంది.

Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..


సింహం తన బలమైన పంజాతో పులిపై ఒక్క దెబ్బ వేస్తుంది. దీంతో పందిని వదిలేసిన పులి (lion attacked tiger) దూరంగా వెళ్లిపోతుంది. పులి వదిలేయగానే పైకి లేచిన పంది సింహంతో కలిసి పులిపై దాడి చేయాలని చూస్తుంది. చివరకు సింహం, పంది కలిసి పులిని టార్గెట్ చేస్తాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి నోటిదాకా వచ్చిన ఆహారాన్ని లాగేసిన సింహం’’... అంటూ కొందరు, ‘‘ఇదేంటీ ఈ సింహం మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాత‌తో టూరిస్ట్ సెల్ఫీ.. మధ్యలో అతడి నిర్వాకానికి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2024 | 12:08 PM