Home » Wild Animals
అడవిలో సింహాలన్నీ ఓ చోట గుంపులుగా చేరి సేదతీరుతుంటాయి. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. ఇంతలో దూడం కాస్త దూరంగా వెళ్తుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన కొన్ని సింహాలు.. దూడను టార్గెట్ చేస్తాయి. దానిపై పంజా విసిరి చంపేయాలని చూస్తాయి. అయితే చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..
అడవిలో ఓ దున్నపోతు ఎండ వేడికి తాళలేక ఓ బురద గుంటలో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన సింహం.. దున్నపోతును చూస్తుంది. మెల్లిగా దగ్గరికి వెళ్తుంది. ఈ క్రమంలో చివరకు జరిగిన ఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..
వేటకు బయలుదేరిన సింహానికి వైల్డ్‌బీస్ట్ కంటపడింది. దాన్ని చూడగానే సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. ఎలాగైనా ఈ వైల్డ్ బీస్ట్‌ను చంపి తినేయాలని నిర్ణయించుకుంది. మెరుపువేగంతో దానిపై ఎటాక్ చేసింది. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..
ఆకలితో ఉన్న ఎలుగుబంటికి ఓ క్యాబేజీ దొరికింది. దీంతో దాన్ని తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఇందులో కొత్తదనం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఓ చెక్క టేబుల్‌పై క్యాబేజీతో పాటూ క్యారెట్ తదితర ఆహార పదార్థాలు ఉండడం చూసి ఎలుగుబంటి నేరుగా అక్కడికి వెళ్లిపోతుంది. చివరకు ఏం చేసిందో చూడండి..
అడవిలో జంతువుల మధ్య భీకర ఫైట్ జరిగింది. ఓ ఘటనలో రెండు సింహాలు ఖడ్గమృగాన్ని టార్గెట్ చేస్తాయి. ఎలాగైనా దాడి చేయాలని చూస్తాయి. అయితే చివరకు ఖడ్గమృగం దెబ్బకు తోక ముడిచి, అక్కడి నుంచి పారిపోతాయి. మరో ఘటనలో..
ఓ సింహం రాత్రి వేళ జనావాసాల్లోకి చొరబడింది. నిర్మాణుష్య ప్రదేశంలోకి వెళ్లి సింహం.. చివరకు గేదెపై దాడి చేసింది. దీన్ని వీడియో తీస్తున్న కెమెరామెన్‌పై సింహం గర్జిస్తూ సీరియస్ అయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి సింహాల్లా కనిపించే దుస్తులు ధరించాడు. దూరం నుంచి చూస్తే అచ్చం సింహంలా కనిపించేలా డిజైన్ చేసుకుని, చేతిలో సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని వాటి వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి బయట మంచంపై పడుకుని ఫోన్లో రీల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పులి మంచం వద్దకు రావడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆకలితో ఉన్న సింహానికి దూరంగా దున్నపోతుల మంద కనిపించింది. ఇంకేముందీ.. వాటిని చూడగానే సింహానికి ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా వాటిలో ఒకదాన్ని దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..