Share News

Viral Video: బైకుపై స్టంట్ చేస్తున్న బాలుడు.. సడన్‌గా ఎదురుగా వచ్చిన పోలీస్ కారు.. చివరకు జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Oct 06 , 2024 | 05:56 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు కుర్రాళ్లు బైకులపై విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ బాలుుడు వినూత్న విన్యాసం చేసేందుకు ముందుకు వస్తాడు. బైకు ముందు టైరును గాల్లోకి లేపి, వెనుక భాగం పూర్తిగా నేలకు తాకేలా చేశాడు. బైకును..

Viral Video: బైకుపై స్టంట్ చేస్తున్న బాలుడు.. సడన్‌గా ఎదురుగా వచ్చిన పోలీస్ కారు.. చివరకు జరిగిందో చూస్తే..

ప్రస్తుత సమజాలంలో చాలా వరకూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు హీరోల్లా బిల్డప్ ఇస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు పదే పదే హెచ్చిరిస్తు్న్నా.. వారిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. పైగా ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు బైకుపై ప్రమాదకర విన్యాసం చేస్తున్న సమయంలో సడన్‌గా పోలీసు కారు ఎదురుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కుర్రాళ్లు బైకులపై విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ బాలుుడు వినూత్న విన్యాసం (Boy stunts on bike) చేసేందుకు ముందుకు వస్తాడు. బైకు ముందు టైరును గాల్లోకి లేపి, వెనుక భాగం పూర్తిగా నేలకు తాకేలా చేశాడు. బైకును అలాగే గాల్లోకి లేపి చాలా దూరం వరకూ వెళ్లాడు. అయితే ఆ తర్వాత ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వామ్మో.. వీడేంట్రా.. మరీ ఇలా ఉన్నాడు.. రోటీ మధ్యలో పేడ ఉంచి మరీ..


అదే సమయంలో ఎదురుగా పోలీసు కారు వచ్చింది. ఈ బాలుడు చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు చూసి.. పోలీసులకు కోపం కట్టలు తెంచుకుంది. పోలీసులను చూడగానే సదరు బాలుడు బైకులో అక్కడి నుంచి పారిపోయాడు. అయినా అతడిని వదలకుండా పోలీసులు వెంటపడ్డారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో చాలా మంది పిల్లలు ఇలా బైకులపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురైన సందర్భాలను చూశాం.

Viral Video: లారీనే ఢీకొట్టాలని చూసిన ఖడ్గమృగం.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


కొందరు రీల్స్ వీడియోలు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కాగా, ఈ బాలుడి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఇక రాత్రంతా జైల్లో విన్యాసాలు చేయిస్తారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 06:42 PM