Share News

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న బ్లౌజులను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:17 PM

మెదడుకు పరీక్ష పెట్టి, మరింత షార్ప్‌గా మార్చే అనేక రకాల సాధనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న బ్లౌజులను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మెదడుకు పరీక్ష పెట్టి, మరింత షార్ప్‌గా మార్చే అనేక రకాల సాధనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. మీకోసం ప్రస్తుతం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో హ్యాండ్ గ్లౌజులు దాక్కుని ఉన్నాయి. వాటిని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కొంత మంది భోజనం చేసేందుకు పెద్ద డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వారిలో ఓ యువతి చేతిలో గ్లాసు పట్టుకుని నిలబడి ఉంటుంది. అంతా ఆమె చెప్పే మాటలను ఆసక్తిగా వింటుంటారు. వారి ముందు డైనింగ్ టేబుల్‌పై (Dining table) అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి.

Optical illusion: మీ చూపు నిజంగా పదునైనదే అయితే.. ఈ అడవిలో దాక్కున్న కప్పను 30 సెకన్లలో కనిపెట్టండి..


ఆ డైనింగ్ టేబుల్‌పై మాసంతో పాటూ వివిధ రకాల పండ్లను టేబుల్‌పై సిద్ధంగా ఉంచి ఉంటారు. వారికి వెనుక వైపు కిటికీ తెరచి ఉంటంది. అందులో నుంచి ఆకావంలో నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడ మీ కళ్లకు ఓ పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రంలో (Hiding gloves) హ్యాండ్ గ్లౌజులు కూడా దాక్కుని ఉన్నాయి.

Optical illusion: ఈ మంచులో దాక్కున్న ద్రువపు ఎలుగుబంటిని.. 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..


అయితే అవి మాత్రం ఎవరకీ కనిపించకుండా ఉంటాయి. వాటిని కనుక్కోవడం అంత సులభం కాదు.. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఆ గ్లౌజులను కనుక్కునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇంకెందుకు ఆలస్యం.. ఆ గ్లౌజులు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg

Optical Illusion: మీలోని పరిశీలనా శక్తికి పరీక్ష.. ఇందులోని పిల్లల అసలు తల్లి ఎవరో కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 30 , 2024 | 01:17 PM