Share News

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:31 PM

ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఆసక్తిని కలిగిస్తే.. మరికొన్ని కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా...

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఆసక్తిని కలిగిస్తే.. మరికొన్ని కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా మెదడుకు చురుగ్గా పని చేసేందుకు వీలుంటుంది. తాజాగా, మీకోసం ఇలాంటి ఫొటో ఒకదాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న అరటిపండును గుర్తిస్తే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు పిల్లలు ఓ ఇంటి వద్దకు వెళ్తున్నారు. ఆ ఇల్లు మొత్తం ఐస్‌క్రీమ్స్‌తో నిండి ఉంది. ఇంటికి చుట్టు పక్కల కూడా అనేక ఐస్‌క్రీములు కనిపిస్తాయి.

Viral Video: బజార్లో దొరికే తేనె అసలైనదేనా.. ఇతడు వాడిన ట్రిక్ చూస్తే..


పిల్లలిద్దరూ వాటిని ఆసక్తిగా గమనిస్తూ వెళ్తున్నారు. అయితే వారికి కనిపించకుండా (hidden banana) ఓ అరటిపండు దాక్కుని ఉంది. ఆ అరటి పండు కోసం పిల్లలిద్దరూ వెతుకుతున్నారు. కానీ వాళ్లకు కనిపించకుండా ఆ పండు దూరంలో నక్కి ఉంది. వెతికి వెతికి అసలిపోయిన ఆ పిల్లలకు.. అరటి పండు ఎక్కడుందో గుర్తించి సాయం చేయండి.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..


చాలా మంది ఆ అరటి పండును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రమే దాన్ని కనుక్కోగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించి దాగి ఉన్న ఆ అరటిపండును గుర్తించేందుకు ప్రయత్నించండి. అరటి పండును మీరు గుర్తించారంటే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.

optical-innusion-viral-phot.jpg

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న గరాటును 30 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు బాగున్నట్లే..

Updated Date - Aug 02 , 2024 | 12:31 PM