Share News

Viral Video: తన భర్తే అనుకుని ఈమె చేసిన నిర్వాకంతో ఖంగుతిన్న యువకుడు.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 08:32 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ చూసుకుంటూ నడుస్తుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెకు ముందు నడుస్తూ వెళ్తుంటాడు. ఆమె వెనుక మరో వ్యక్తి నడుస్తూ వస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

Viral Video: తన భర్తే అనుకుని ఈమె చేసిన నిర్వాకంతో ఖంగుతిన్న యువకుడు.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

సినిమాల్లో చూసే అనేక సన్నివేశాలు.. నిత్యం మన కళ్ల ముందు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. కొందరు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవోవే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. ఇలాంటి వీడియోలు తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎదరుగా ఉన్నది తన భర్తే అనుకుని ఓ మహిళ చేసిన నిర్వా్కంతో యువకుడు అవాక్కయ్యాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ చూసుకుంటూ నడుస్తుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెకు ముందు నడుస్తూ వెళ్తుంటాడు. ఆమె వెనుక మరో వ్యక్తి నడుస్తూ వస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఫోన్ చూసుకుంటూ వస్తున్న మహిళ.. ముందు వెళ్తున్న వ్యక్తిని చూసి తన భర్తే అనుకుని వెనుక నుంచి జుట్టు పట్టుకుని వెనక్కు లాగి మరీ కొడుతుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..


అయితే తీరా అతడి మొఖం చూసి ఖంగుతింటుంది. ఆ వెంటనే తన వెనుక ఉన్న భర్తను చూసి నాలుక్కరుచుకుంటుంది. ఆమె జుట్టు పట్టుకుని కొట్టగానే ఆ వ్యక్తి సడన్‌గా షాక్ అవుతాడు. భార్య చేసిన మిస్టేక్ చూసి భర్త కూడా షాక్ అయి.. ఆ వ్యక్తికి సారీ చెబుతాడు. చివరకు మహిళ (woman) తనని పొరపాటున కొట్టిందని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. బైకర్‌ను వెంటబడిన ఖడ్గమృగం.. చివరకు ఏం చేసిందో చూస్తే..


ఇదంతా చూస్తుంటే.. వ్యూస్ కోస కావాలని చేసినట్లుగా ఉన్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ మాయలో పడి భర్తను కూడా గుర్తుపట్టలేకపోయింది’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లు, 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 08:32 PM