Share News

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:34 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో) తెగ వైరల్ అవుతోంది. కర్ర సాయంతో నడుస్తున్న ఓ ప్రత్యేక ప్రతిభావంతుడు ఎస్కలేటర్ ఎక్కేందుకు వెళ్తాడు. అయితే తీరా ఎస్కలేటర్ దగ్గరికి వెళ్లాక.. ఎక్కేందుకు సాధ్యం కాదు. అయినా ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఎలాగైనా ఎక్కి వెళ్లాలని అటూ, తిరుగుతూ ఆలోచిస్తుంటాడు. ఇంతలో..

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో యువతుల విచిత్ర నిర్వాకానికి సంబంధిచిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు యువతులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు యువుతులు సమాజ సేవ చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎస్కలేటర్ ఎక్కిన ఇద్దరు యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి చేసిన పని చూస్తే.. శభాష్ అని అంటారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కర్ర సాయంతో నడుస్తున్న ఓ ప్రత్యేక ప్రతిభావంతుడు ఎస్కలేటర్ (Escalator) ఎక్కేందుకు వెళ్తాడు. అయితే తీరా ఎస్కలేటర్ దగ్గరికి వెళ్లాక.. ఎక్కేందుకు సాధ్యం కాదు. అయినా ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఎలాగైనా ఎక్కి వెళ్లాలని అటూ, తిరుగుతూ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఇద్దరు యువతులు అటుగా వస్తారు.

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..


అయితే అతన్నేమీ పట్టించుకోకుండా నేరుగా ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తారు. అయితే తీరా మధ్యలోకి వెళ్లిపోయిన తర్వాత వెనుక్కు తిరిగి చూస్తారు. వికలాంగ యువకుడు ఎస్కలేటర్ ఎక్కలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనిస్తారు. దీంతో వెంటనే తమ మనసు మార్చుకుని నేరుగా కిందకు వస్తారు. అతడి వద్దకు వచ్చి చెరో వైపు నిలబడి అతన్ని జాగ్రత్తగా ఎస్కలేటర్ ఎక్కించి పైకి తీసుకెళ్తారు.

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..


ఇలా వికలాంగుడికి సాయం చేసి (Young women helped disabled person) అందరితో శభాష్ అనిపించుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ అమ్మాయిలను చూస్తుంటే గర్వంగా ఉంది’’... అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి రూపంలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా.. ఇతడేం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 06:34 PM