Share News

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే.. ఈ యువతి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Aug 31 , 2024 | 07:04 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువకులతో పాటూ యువతులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవరిస్తూ ఫేమస్ కావాలని చూస్తున్నారు. కొందరు అమ్మాయిలైతే బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పచ్చి పనులు చేస్తూ పక్క వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా తాము కూడా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి..

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే.. ఈ యువతి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువకులతో పాటూ యువతులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవరిస్తూ ఫేమస్ కావాలని చూస్తున్నారు. కొందరు అమ్మాయిలైతే బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పచ్చి పనులు చేస్తూ పక్క వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా తాము కూడా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వ్యాన్‌పై నిలబడి డ్యాన్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడంతో చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యాన్‌లో వెనుక వైపు కొందరు నిలబడి ఉంటారు. వారిలో ఓ యువతి (young woman) కూడా నిలబడి ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న యువతి.. సాంగ్ ప్లే అవగానే డాన్స్ (Dance) మొదలెడుతుంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


అయితే పాటలో లీనమైన ఆ యువతి స్టెప్పులను మరింత అందంగా, వినూత్నంగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ముందుకు, వెనక్కు నడుస్తూ డాన్స్ వేస్తుంటుంది. ఇలా డాన్స్ చేసే క్రమంలో అదుపు తప్పి (young woman fell down while dancing) ధబేల్‌మని పైనుంచి కిందపడిపోతుంది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఆమె నిర్వాకానికి తెగ నవ్వుకున్నారు. ఇంకొందరు అయ్యో పాపం.. అంటూ సానుభూతి చూపించారు.

Viral Video: వాటర్ బాటిల్‌తో రోడ్డు పక్కకు వెళ్లి.. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 07:04 PM