Share News

CHIRANJEEVI: ఆయనలో చిన్నపిల్లాడిని చూశా..

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:30 AM

రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని.

CHIRANJEEVI: ఆయనలో చిన్నపిల్లాడిని చూశా..

రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని. ఓ సందర్భంలో ఆయనకు ఒక కార్టియర్‌ పెన్ను బహుమతిగా ఇచ్చాను. ఆయన వద్దు అంటారని అనుకున్నా. కానీ, ఆయన మాత్రం చిన్నపిల్లాడిలా తెగ సంతోషపడిపోయారు. ఆయనకు పెన్నులను కలెక్ట్‌ చేసే హాబీ ఉంది. తాను కలెక్ట్‌ చేసిన పెన్నులను నాకు చూపారు. ఆయన లేరంటే, అది తెలుగు జాతికే తీరని లోటు. ఒక పెద్దను కోల్పోయింది.

- కొణిదెల చిరంజీవి, సినీ నటుడు

Updated Date - Jun 09 , 2024 | 05:31 AM