Home » Chiranjeevi
Mark Shankar Pawanovich: స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగస్టార్ చిరంజీవి కీలక అప్ డేట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ ప్రభుత్వ నుంచి అందుకున్న అరుదైన సత్కారం నిజంగా ఇది చాలా గొప్ప ఘనత. ఈ గౌరవం, ఆయన కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలను గుర్తించినట్లు తెలియజేస్తుంది. చిరంజీవి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయం. యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అవార్డు అందుకోవడం, వారి పనితీరు, సమాజానికి చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడాన్ని సూచిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవి పేరు చరిత్రలో చిరస్తాయిగా ముద్ర పడింది.
తమ్ముడు పవన్ కల్యాణ్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. పవన్ స్పీచు గురించి చాలా ఎమోషనల్‌గా ఆ పోస్టు పెట్టారు. పవన్ స్పీచుకు తాను ఫిదా అయిపోయానని చిరు అన్నారు.
భారత్-పాక్ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.
150 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేసిన ఏకో ఫ్రండ్లీ పార్కును సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ పార్కులో 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
కెరీర్ తొలినాళ్లలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోలేదని, వాటిని అనుకూలంగా మలుచుకున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్‌తో పాటు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. తన మామ, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు.