Share News

Congress: కిషన్ రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

ABN , Publish Date - May 13 , 2024 | 10:12 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జాతర కొనసాగుతోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఈవో వికాష్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.

Congress: కిషన్ రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 4వ విడత పోలింగ్ (Polling) జాతర కొనసాగుతోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు (BJP Chief) కిషన్ రెడ్డిపై (Kishan Reddy) సీఈవో (CEO) వికాష్ రాజ్‌(Vikash Raj)కు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (PM Modi) పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. కాగా సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 10:18 AM