IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Oct 28 , 2024 | 07:59 PM
తెలంగాణలో (Telangana) భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS transfer) జరిగింది. 13 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు విడుదల చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana) భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS transfer) జరిగింది. 13 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు విడుదల చేసింది.
బదిలీ అయిన అధికారుల వివరాలిలా...
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి
నల్లగొండ కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి
యాదాద్రి కలెక్టర్‌గా హనుమంతరావు
మున్సిపల్ శాఖ డైరెక్టర్‌గా టి.కె.శ్రీదేవి
సీసీఎల్‌ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మంద మకరందు
టూరిజం డైరెక్టర్‌గా కె.హనుమంతులు
తెలంగాణ ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‌గా శశాంక
I&PR ప్రత్యేక కమిషనర్‌గా ఎస్.హరీష్
R&R భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి
డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కె.చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.దిలీప్
కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌గా..
నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు
హోంశాఖ జాయింట్ సెక్రటరీగా ఐషా మస్రత్ ఖానం
ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ
ఎస్సీ డెవలప్‌మెంట్ ఎండీగా క్షితిజ
GHMC సర్కిల్ MAUD అడిషనల్ కమిషనర్‌గా సుభద్రాదేవి
వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌గా రాజన్న
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర.. హరీష్‌రావు ధ్వజం
Raj Pakala: పోలీసుల నోటీసులపై రాజ్‌పాకాల స్పందన
Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి
TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్
Read Latest Telangana News And Telugu News