Share News

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Jul 10 , 2024 | 06:56 PM

తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ(IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ (IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.


బదిలీ అయిన అధికారుల వివరాలిలా...

  • లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ‌గా మహేష్ భగవత్

  • హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా

  • TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్

  • గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర

  • రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు

  • ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి

  • మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

  • రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు

  • మల్టీ మల్టీజోన్ 2 IGగా సత్యనారాయణ

  • హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి

  • మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి

  • వనపర్తి ఎస్పీగా గిరిధర్

  • ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి

  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్


null

Updated Date - Jul 10 , 2024 | 07:18 PM