Special trains: పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేకరైళ్లు
ABN , Publish Date - Dec 24 , 2024 | 07:23 AM
క్రిస్మస్, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) తెలిపారు.
హైదరాబాద్ సిటీ: క్రిస్మస్, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 24, 25తేదీల్లో కలబురిగి- బెంగళూరు(Kalaburagi- Bangalore) మధ్య రెండు, కుంభమేళా జరిగే వారణాసి, గోంతినగర్, గయా(Varanasi, Gontinagar, Gaya).. తదితర ప్రాంతాలకు జనవరి 6నుంచి ఫిబ్రవరి 28వరకు మరో 10 ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులు ఈ ప్రత్యేకరైళ్లను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News