Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సాలీడును 10 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:09 PM
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే కింద నేలపై చాలా వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. అయితే ఇక్కడే ఓ సాలీడు కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

ఆప్తికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు కాలక్షేపాన్నే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఉరకుపరుగుల జీవితంలో మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మనిషికి ఇలాంటి చిత్రాలు ఎంతో ఊరటనిస్తాయి. అలాగే జీవితంలో ఎదురయ్యే కఠినతరమైన సవాళ్లను అదిగమించేందకు అవరసమైన మానసిక స్థైర్యాన్ని అందిస్తాయి. దీంతో చాలా మంది ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రానన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న సాలీడును 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో ఓ టేబుల్‌పై కంప్యూటర్ ఉంటుంది. అలాగే అటు పక్కన అద్దంతో కూడిన స్టాండ్ ఉంటుంది. అలాగే ఆ పక్కగా గోడకు కొన్ని దుస్తులు ఆరేసి ఉంటాయి. అలాగే గది మధ్యలో ఓ మంచం, మరో లేబుల్ కూడా ఉంటాయి.
వాటిపై అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే కింద నేలపై చాలా వస్తువులు చిందరవందరగా పడిపోయి ఉంటాయి. వాటిలో ల్యాప్‌టాప్, టెడ్డీ బేర్, బంతి, కారు బొమ్మతో పాటూ అనేక వస్తువులు పడిపోయి ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (Hidden spider) ఓ సాలీడు కూడా పడి ఉంటుంది. అయితే అది అంత సులభంగా మీ కంటికి కనిపించదు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
అలాగని దాన్ని గుర్తించడం కూడా అంత కష్టం కాదు. చాలా మంది ఆ సాలీడును కనిపెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఆ సాలీడును గుర్తించగలుతున్నారు. ఇంకెందుకు ఆ సాలీడు ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ సాలీడును కనిపెట్టలేకుంటే మాత్రం ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..