Share News

Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..

ABN , Publish Date - Mar 17 , 2025 | 10:46 AM

సాధారణంగా వాటర్ క్యాన్‌‌ను మరో ప్లాస్టిక్‌పై బోర్లించడం సర్వసాధారణం. అయితే ఇదంతా రొటీన్ అనుకున్నాడో ఏమో గానీ ఓ హోటల్ యజమాని విచిత్రంగా ఆలోచించాడు. ‘‘నలుగురికీ నచ్చినదీ. నాకసలే ఇక నచ్చదురో’’.. అని అనినుకున్నాడో ఏమో గానీ.. వాటర్ క్యాన్‌ను వినూత్నంగా సెట్ చేశాడు..

Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..

వింతలు, వినోదాలు, ఆనందాలు, అద్భుతాలకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది తమ మెదడుకు పని పెట్టి, వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. వాటన్నింటినీ వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీళ్ల క్యాన్‌ను కొందరు వినూత్నంగా సెట్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇది బాంబూ వాటర్.. వాట్ ఎన్ ఐడియా సర్‌జీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడయాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వాటర్ క్యాన్‌‌ను (Water can) మరో ప్లాస్టిక్‌పై బోర్లించడం సర్వసాధారణం. అయితే ఇదంతా రొటీన్ అనుకున్నాడో ఏమో గానీ ఓ హోటల్ యజమాని విచిత్రంగా ఆలోచించాడు. ‘‘నలుగురికీ నచ్చినదీ. నాకసలే ఇక నచ్చదురో’’.. అని అనినుకున్నాడో ఏమో గానీ.. వాటర్ క్యాన్‌ను వినూత్నంగా సెట్ చేశాడు.

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..


ఇందుకోసం ముందుగా ఓ బ్యాంబూ కర్రను నేలలో పాతేశాడు. తర్వా దానిపై (Water can on bamboo stick) వాటర్ క్యాన్‌ను బోర్లించాడు. నీళ్లు బయటికి వచ్చేందుకు వీలుగా ఆ కర్కకు మధ్యలో ట్యాప్‌ను అమర్చాడు. ట్యాప్ ఓపెన్ చేయగానే క్యాన్‌లోని నీళ్లన్నీ బాంబూ ద్వారా కుళాయి నుంచి బయటికి వస్తాయన్నమాట. బ్యాంబూ చికెన్‌ను అంతా చూసుంటారు. కానీ ఇలా విచిత్రంగా బ్యాంబూలో వాటర్ క్యాన్‌ను ఏర్పాటు చేయడాన్ని అంతా వింతగా చూస్తున్నారు.

Lions Viral Video: బంకర్‌కు ఎదురెళ్లిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని షాక్..


ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బీహార్ ఏమైనా జరగొచ్చు’’.. కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్ ఇండియా దాడి వెళ్లొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.37 లక్షలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 10:46 AM