Share News

Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 09:39 AM

ఓ యువకుడు ఈత కొడుతూ రీల్ చేయాలని అనుకుంటాడు. స్నేహితుడు వీడియో తీస్తుండగా.. సదరు యువకుడు చాలా ఎత్తైన గట్టు మీద నిలబడి కింద ఉన్న నీళ్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ ఒక్కసారిగా..

Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యగంలో చాలా మంది రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరైతే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఈతు కొడుతూ రీల్ చేయాలని అనుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఈత కొడుతూ రీల్ చేయాలని అనుకుంటాడు. స్నేహితుడు వీడియో తీస్తుండగా.. సదరు యువకుడు చాలా ఎత్తైన గట్టు మీద నిలబడి కింద ఉన్న నీళ్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ (Man Jumped Into The Water) ఒక్కసారిగా నీళ్లలోకి దూకేస్తాడు.

Monkey Viral Video: భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న కోతి.. చివరకు జరిగిందేంటో చూడండి..


ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీళ్లలోకి దూకిన ఆ వ్యక్తి.. నీళ్ల పైకి తేలినా కూడా చలనం లేకుండా పడి ఉన్నాడు. ఎంత సేపు చూసినా అలాగే చలనం లేకుండా ఉన్నాడు. తర్వాత చూస్తుండగానే నీటిలోకి మునిగిపోయాడు. తమ స్నేహితుడిని చూసి గట్టుపై ఉన్న వారు కాపాడండి అంటూ కేకలు వేస్తారు. చుట్టూ ఉన్నా వారు ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు.

Viral Video: విమానంలో ఎయిర్‌హోస్టెస్.. అక్కడే కూర్చున్న వ్యక్తి ఫోన్‌తో చేస్తున్న నిర్వాకం చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రాంతాల్లో ఈత కొట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87 వేలకు పైగా లైక్‌‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Train Viral Video: బతుకు, చావుకు మధ్య రెండే సెకన్లు.. ఈ యువతికేమైందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2025 | 09:39 AM