Hyderabad: త్వరలో అన్ని రాజకీయ పదవులు భర్తీ
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:52 AM
త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు శనివారం మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్
హైదరాబాద్: త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు శనివారం మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud))తో కేఎల్‌ఆర్, దేప భాస్కర్‌రెడ్డిలు కాసేపు మాట్లాడారు. పార్టీ పదవులు, వచ్చే స్థానక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు, పార్టీ గెలిచే అంశాల పై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని మహేష్ కుమార్‌గౌడ్ వారికి చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 21వ శతాబ్దం డిజిటల్ టెక్నాలజీదే..
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News