ఏపీ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకత సంతరించుకున్న రాజకీయ నేత అనీల్ కుమార్ యాదవ్. 2012లో వైసీపీలో చేరిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీని కంటే ముందు 2009లో కూడా అనిల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలోనే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణా రెడ్డిపై అనిల్ విజయం సాధించారు. అప్పుడు అనిల్ కుమార్‌కు 74,372 ఓట్లు రాగా, శ్రీధర్ కృష్ణా రెడ్డికి 55,285 ఓట్లు వచ్చాయి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేసిన పొంగూరు నారాయణపై గెలుపొందారు. ఆ సమయంలో అనిల్ 74,040 ఓట్లు పొందగా, నారాయణకు 71,052 ఓట్లు వచ్చాయి.
మంత్రిగా..
2019లో సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో అనిల్ కుమార్‌కు బంపర్ ఆఫర్ దక్కింది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ 2022లో జగన్ మంత్రి వర్గంలో పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ క్యాబినెట్ నుంచి తప్పుకున్నారు. 43 ఏళ్ల అనిల్ కుమార్ చదువు విషయానికి వస్తే 2007లో చెన్నై S.R.M డెంటల్ కాలేజ్ నుంచి బీడీఎస్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ తరఫున ఇంఛార్జ్‌గా ఉన్నారు.
లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
---|---|---|---|---|---|---|---|---|---|
Male | 0 | 0 | - | - | - | - | - | - | - |
S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
---|
S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
---|
S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165