తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు 1971 మార్చి 26న శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించారు. కేంద్రమాజీ మంత్రి ఎర్రనాయుడు సోదరుడు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజారపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. జిల్లాలోని హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి 1983 నుంచి 2004 వరకు కింజారపు కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. తన అన్న ఎర్రనాయుడు 1983 నుంచి 1994 వరకు నాలుగు సార్లు హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా 3 సార్లు అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆయన టెక్కలి నియోజకర్గానికి మారారు.
లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
---|---|---|---|---|---|---|---|---|---|
Male | 55 | 13 | Polictician & Farmer | 12th Pass | 17 Cr+ | 3 Cr+ | 5 Cr+ | 10 Cr+ | 24 Lacs+ |
S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
---|
S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
---|
S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165