Home » Andhra Pradesh » Kadapa
మారిన ప్రభు త్వం, రాజకీయ సమీకరణాలతో పీలేరు గ్రామ పంచాయతీలో రాజకీయ ఆధిపత్యపోరు నెలకొం ది.
జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఓ భూవివాదంలో తలెత్తిన వివాదంతో గొడ్డళ్లు, వేట కొడవళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు.
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.
మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనం ఫ్యాను రెక్కలను విరిచేశారు. జనాన్ని పట్టించుకోకుండా ఆయన రివర్స్ పాలన చేశారు.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స జారీ చేయాలని, ఇందుకోసం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి మాదిగలంతా తరలిరావాలని ఏపీ మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డి మాండ్ చేశారు.
ఆటో కార్మికులకు సం క్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో డ్రైవర్ ్స అండ్ వర్కర్స్ ఫెడరేషన (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం కడప కలెక్టరేట్ వద్ద ధర్నా ని ర్వహించారు.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో మదనపల్లె విజయభారతి హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ ఎన.సేతు పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించే వారు నిబంధనలు అధిగమిస్తే చ ర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శివరామిరెడ్డి హె చ్చరించారు.
పులివెందుల సమస్యలను ముఖ్యమం త్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు.
చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు