Home » Andhra Pradesh » Krishna
నేడు గోపరాజు రామచంద్రరాజు జయంతి
స్థానిక కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో గురువారం మెడికల్ కోడింగ్, విదేశీ విద్య విశిష్టతపై అంతర్జాతీయ స్థాయిలో సెమినార్ జరిగింది.
జాతీయ భాష హిందీపై ప్రతి విద్యార్థి పట్టు సాధించాలని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉపాధి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ చెప్పారు.
అమరావతి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం ప్రభుత్వం సభలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్..
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా స్పీకర్ అయ్యన పాత్రుడు... ప్రకటించనున్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలకు మంత్రులు సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు.
డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వినియోగం వలన ఏర్పడే దుష్పలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవ గాహన కల్పించి వారిలో చైత న్యం తీసుకువచ్చేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.
బోయపాటి శివ రామకృష్ణయ్య నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి కె. అరవింద్‌కుమార్ జాతీయ మల్లాఖంబ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగ రాజు తెలిపారు.
108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.
విజయవాడలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తికి విలువైన స్థలం ఉంది. దానిపై వైసీపీ రాష్ట్రస్థాయి నేత గౌతమ్ రెడ్డి కన్నుపడింది. దీంతో అతని స్థలం కబ్జా చేసి బెదిరింపులకు దిగాడు గౌతమ్ రెడ్డి. స్థలం తనకు ఇచ్చేయాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని పలుమార్లు హెచ్చరించాడు.
Andhrapradesh: మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ వేశారని.. దానిలో భాగంగా టెట్ తరువాత డీఎస్సీ వెయాలని నిర్ణయించామన్నారు.