Home » Andhra Pradesh » Krishna
Andhrapradesh: రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని...
Andhrapradesh: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Andhrapradesh: హోంమంత్రి అనితతో మాట్లాడిన వైఎస్ సునీత.. ఆపై సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో చర్చించారు. తన తండ్రి హత్య కేసులో పురోగతికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
Andhrapradesh: ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జేపీ వెంచర్స్ కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జేపీ వెంచర్స్ కు దాదాపు రూ. 18 కోట్ల జరిమానాను గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంను జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
Andhrapradesh: చేనేత కార్మికుల సమస్యలను నెల్లిమర్ల ఎమ్మెల్యే వివరించిన తీరుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంతోషం వ్యక్తం చేశారు. చాలా చక్కగా మాట్లాడారని కొనియాడారు. అంతేకాకుండా సదరు ఎమ్మెల్యే కట్టిన చీరపై డిప్యూటీ స్పీకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ రఘురామ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
Andhrapradesh: గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మత్తులు, అత్యవసర గండ్లు పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.
హత్యా యత్నం కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత గౌతంరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
వచ్చే గాంధీ జయంతి నాటికి స్వచ్ఛ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
తమను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించాలని 108 కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేశారు.