Home » Andhra Pradesh » Kurnool
మహానంది క్షేత్రంలో కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని రాత్రి ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరు వద్ద వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పి.రంజిత బాషా అన్నారు.
ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్న ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోకుండా కక్షలు వీడి ప్రశాంతంగా జీవించాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు.
ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న పిలుపుని చ్చారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణులకు ప్రతి సోమవారం నిర్వహించే స్కానింగ్ తిప్పలు తప్పడం లేదు.
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు యఽథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నంద్యాల ఎస్డీపీఓ ఎన్.యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో నంద్యాల వ న్‌టౌన్ సీఐ జి.సుధాకర్‌రెడ్డి, సీసీఎస్ సీఐ సురే్‌షకుమార్, సిబ్బంది మోటార్‌సైకిళ్ల దొంగను అరెస్ట్ చేశారు.
స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి. బిం దు మాధవ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయి.