Home » Andhra Pradesh » Kurnool
జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిం చాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా పౌర గ్రంథాలయ శాఖ సిబ్బందిని ఆదేశించారు.
న్యుమోనియా ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వల్ల సాధారణంగా సీజన్ మారేటప్పుడు, ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండే పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
నియోజకవర్గం లోని 258 పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదుకు 284 దరఖాస్తులు వచ్చినట్లు నగర పాలక కమిషనర్, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధఙకారి ఎస్.రవీంద్ర బాబు అన్నారు.
కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వీరేష్, నాగరాజు అన్నారు.
పత్తిపంటను నమ్ముకున్న రైతన్నలకు ఈఏడాది అప్పులే మిగిలాయి.
శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో అనేక అంచెల వ్యవస్థలు ఉన్నాయి.
కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతి, ధర్మాపురం గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
హంద్రీ నది ఉనికి కోల్పోతున్నది. తుంగభద్ర ఉప నదిగా జిల్లా నీటిపారుదల వ్యవస్థలో హంద్రీకి ప్రాధాన్యత ఉంది.
తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే నిత్య పూజా కైంకర్య వేడుకలను నగర భక్తుల సమక్షంలో నిర్వహించడానికి ఆదివారం నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైకుంఠవాసుని ఆర్జిత సేవలు చేపట్టారు.