Home » Andhra Pradesh » Visakhapatnam
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనలో ప్రకటించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
రుషికొండ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను సోమవారం నిర్వాహకులు, నిపుణులు పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.456 కోట్లతో అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించారు.
అతడో వైసీపీ కార్పొరేటర్ భర్త. కానీ తానే కార్పొరేటర్‌గా చలామణీ అవుతుంటారు.
సిరిపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) గతంలో తమకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు సోమవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయి.
ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి పలు శాఖల అధికారులను ఆదేశించారు.
మండంలోని బాటజంగాలపాలెంలో ఆరు వరుసల జాతీయ రహదారికి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి తెలిపారు.