Home » Andhra Pradesh » Visakhapatnam
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
జీవీఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది శనివారం 22వ వార్డులో తోపుడుబండ్లు, బడ్డీల తొలగింపు సందర్భంగా ఓవరాక్షన్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా శనివారం విశాఖపట్నం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
నగరంలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టును తమ అనుచరులకు ఇవ్వాలని జీవీఎంసీ అధికారులపై కొందరు ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
మండలంలోని మారుమూల కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రి తరలించేందుకు డోలీమోత తప్పలేదు. బూసిపాడు గ్రామానికి చెందిన పేరంగి జానిబాబు (12) శనివారం స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళదామంటే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బూసిపాడు నుంచి కరివేసు వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర డోలీలో మోసుకొచ్చారు.
కదంతొక్కిన అంగన్వాడీలుకదంతొక్కిన అంగన్వాడీలు
పరవాడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
Bad roads are beautiful..