Home » Andhra Pradesh » Vizianagaram
bakery: రాజాంలోని పాలకొండ రోడ్డులో గల రవి బేకరీపై శనివారం సాయంత్రం విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, కార్మికశాఖల అధికారులు దాడులు నిర్వహించారు. బేకరీలో స్వీట్లు, బేకరీ ఆహార వస్తువులతోపాటు ఇతర తినుబండారాలను తనిఖీచేశారు. ఆహార పదార్థాల రుచి, వాసన పరిశీలిం పదార్థాలు నిల్వ ఉంచ డంపై అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
Farmers: రైతులకు అండగా ఉంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శనివారం మండలంలోని గుణుపూరుపేటలో పొలాల్లో పరిశీలించారు.
poultry: కర్లాంలోని కోళ్ల పరిశ్రమలో యాజమాన్యా నికి, కార్మికులకు మధ్య శనివారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. శుక్రవారం నుంచి కార్మికులు నిరవధిక దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో యాజమాన్యం శనివారం కార్మికులతో చర్చలు జరిపింది.
LRS: లే అవుట్ క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) మేళాతో ప్రజలకు మేలు జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాల యంలో ఎల్ఆర్ఎస్ మేళాతో పాటు ఓపెన్ ఫోరం నిర్వహించారు.
Ready to Sacrifice Lives to Protect Badidevara Konda ప్రాణాలర్పించైనా బడిదేవర కొండను కాపాడుకుంటామని పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. కొండపై గ్రానైట్ తవ్వకాల లైసెన్స్ రద్దు కోసం శనివారం కోరి గ్రామంలో విస్తృత ప్రజా సమావేశం నిర్వహించారు.
Complete JJM Works వీలైనంత త్వరగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులు పూర్తిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో చేపడుతున్న పోలీసు ఉద్యోగ నియామక ప్రక్రియ పకడ్బందీగా సాగాలని, విధుల్లో ఎవరూ అలసత్వం వహించవద్దని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. సివిల్ పోలీసు కానిస్టేబుల్స్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు.
గరుగుబిల్లి మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా సుంకిలోనే సంచరిస్తున్న ఏనుగులు వరి కుప్పలు , ధాన్యం నిల్వలతో పాటు అరటి, తదితర వాటిని నాశనం చేశాయి.
With Great Festivity గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో గిరిజనులు సంప్రదాయబద్ధంగా కందికొత్తల పండగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు సాగు చేసిన కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు, వరి పంటలను శనివారం గిరిజన దేవతలకు నైవేద్యంగా సమర్పించారు.
Good News for 108 Staff 108 వాహన సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతన పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలకు రూ.4 వేలు అదనంగా ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం వైద్యశాఖ సమీక్షలో చెప్పారు.