Home » Andhra Pradesh » Vizianagaram
As fake IPS for that land.. ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడు. బీటెక్ పూర్తిచేసి వ్యాపారం చేశాడు. అదీ నచ్చక హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. కరోనా సమయంలో తండ్రి చనిపోవడంతో తిరిగి వచ్చాడు. అప్పుడే తండ్రి పురోణి రాయించుకున్న భూముల వ్యవహారం తెలిసింది.
What was decided on the freehold! జిల్లాలో అత్యధికంగా ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్ జరిగిన గ్రామంగా వేపాడ మండలం కొండగంగుపూడి(కేజీ పూడి) గుర్తింపు పొందింది. జిల్లా మొత్తంలో 191 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములకు రిజిస్ర్టేషన్లు జరగ్గా ఈ గ్రామానికి చెందిన భూములే 98.32 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నివేదిక చెబుతోంది.
Lord Venkateswara: పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు.
విజ యనగరం జిల్లా బొబ్బిలి పట్టణం మల్లమ్మ పేటలో చూడితో ఉన్న ఆవుకు మహిళలు చీర, సారె పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఏనుగుల కారణంగా నష్టాలబారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భరోసా ఇచ్చారు.
Development as the Goal ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో అమలుచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది.
Transform into an Open Defecation-Free District బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మన్యాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవా లన్నారు. అవసరమైతే మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
Ensure Proper Milk Supply అంగన్వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పాలు సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఏపీ డెయిరీ రీజనల్ సేల్స్ మేనేజరు పి.రామకోటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పాచిపెంటలో మిల్క్ స్టాక్ పాయింట్‌ను ఆయన పరిశీలించారు.
Measures to Prevent Anemia ఐటీడీఏ పరిధిలో రక్తహీనత (అనీమియా) కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
Electricity Charges Should Be Reduced విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సాఆర్ విగ్రహం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.