Home » Andhra Pradesh » Vizianagaram
AP development : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు.
nellimarla incident: వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలతో పాటు దేవుళ్లకూ రక్షణ కరువైంది. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని పలుచోట్ల దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయాలు, రథాలు ధ్వంసమయ్యాయి.
vizianagaram-police: జిల్లా కేంద్రం విజయనగరంపై పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం టూటౌన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ycp protest: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది.
Disappointed:రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని రెచ్చిపోతే, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ఆలోచనతో పాలన సాగిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెబుతారో గత ఎన్నికలే ఉదాహరణ.
మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గునాన భార్గవసాయి (10 గురువారం ఆటో కింద పడి దుర్మరణం పాలయ్యాడు.
Darkness : సీతంపేట మన్యంలో గిరిపుత్రులు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ విద్యుత్ వెలుగులు చూడని గిరిజన గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
Sprouts for grain: అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి.
మండలంలోని గుజ్జంగివలస గ్రామానికి చెందిన ఉక్కుడు మంజలవాణి (30) గురువారం పురుగు మందు ఆత్మహత్యకు పాల్పడింది.
road: వీరఘట్టం పాత తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్డు నిర్మించారు.