Home » International
సాయుధ గ్యాంగుల హింసతో అట్టుడుకుతున్న హైతీలో ఒక బలమైన గ్యాంగ్ నాయకుడు గత వారాంతంలో 184 మంది వృద్ధులను ఊచకోత కోయించాడని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు వోకర్ టర్క్ చెప్పారు.
Syria: సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది. దాదాపు 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన అసద్ కుటుంబ పాలనకు చెక్ పడింది. అయితే ఈ పాలన అంతానికి ఒక 14 ఏళ్ల కుర్రాడు బీజం వేయడం గమనార్హం.
సిరియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో కీలక వ్యాఖ్యలు చేశారు.
సిరియాలో 2011 నుంచి తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. అంతర్యుద్ధం మొదలైంది. అసద్ కుటుంబం షియాలోని అల్లవీట్ వర్గానికి చెందినది. సిరియాలో ఈ వర్గం జనాభా 12% మాత్రమే.
మొన్న అఫ్ఘానిస్థాన్, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రజాగ్రహానికి గురవ్వగా.. తాజాగా సిరియా కూడా అదే బాటలో రెబెల్స్ హస్తగతమైంది.
హఫెజ్తో పోలిస్తే పాలనపై ఏమాత్రం అనుభవం లేని అసద్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో జానాయకుడిగా వ్యవహరించారు.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడి పారిపోవడంతో 54 ఏళ్ల అతని కుటుంబపాలన అత్యంత నాటకీయంగా ముగిసింది.
సిరియా రాజధాని డమాస్కస్‌పై రెబల్ గ్రూప్ తమ నియంత్రణను ప్రకటించింది. అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ సిరియా నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రష్యా లేదా టెహ్రాన్‌కు వెళ్లారనే చర్చ జరుగుతోంది.
ప్రతి ఏటా డిసెంబరు 21వ తేదీని ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’గా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది.
సిరియాలో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు దక్షిణ కొరియాలో రాజకీయ గందరగోళాన్ని కూడా భారత్ గమనిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో కీలక ఆదేశాలు జారీ చేసింది.