Home » International
India Dominates Air Power, But Pakistan Fast-Tracking Air Force Modernization
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. వేర్వేరు ఘటనల్లో 43 మంది దుర్మరణం పాలయ్యారు.
గంటకు గరిష్ఠంగా 450కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును చైనా పరీక్షించింది.
దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగా జరిగిందని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొనడంతో, ల్యాండింగ్ గియర్ చెడిపోయి విమానం కూలిపోయిందని అంటున్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా తాము పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపామని అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
యెమెన్ సనా విమానాశ్రయంలో ఇటివల జరిగిన బాంబు దాడి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తృటిలో తప్పించుకున్నారు. బాంబు దాడి జరిగినప్పుడు టెడ్రోస్ సహచరులతో కలిసి సమీపంలోనే ఉన్నారు. అయితే అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదైన ఈ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
పాక్-ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాలో పాక్ జరిపిన వైమానిక దాడులపై అఫ్ఘానిస్థాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
Mozambique: తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ దేశ రాజధాని మపుటోలోని జైలు నుంచి 1500 మంది ఖైదీలు పరారయ్యారు. అనంతరం జైల్లోని ఖైదీల మధ్య హింస చెలరేగింది. ఈ ఘటనలో 33 మంది మరణించారు. మరో 150 మంది గాయపడ్డారు.