Home » National
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున్న వాహనం భారీలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు.
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
NDA Leaders Meeting: ఓ వైపు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు. అలాంటి వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యచరణపై వారు చర్చించనున్నారు.
ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పు చేస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను కాంగ్రెస్ ఆ పిటిషన్లో సవాలు చేసింది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని పేర్కొంది.
కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు.. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
న్యూఢిల్లీలోని గిరి నగర్ కూరగాయల మార్కెట్‌కు రాహుల్ గాంధీ ఇటీవల వెళ్లారు. అక్కడి కొనుగోలుదారులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై చర్చించారు.
'ఆప్' ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో 27 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
వయనాడ్‌లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.
విధానపరిషత్‌లో బీజేపీ సభ్యుడు సీటీ రవి అనుచితమైన వ్యాఖ్యలతో అవమానం జరిగిందని మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) విచారం వ్యక్తం చేశారు. బెళగావిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.