Home » Navya » Health Tips
విటమిన్ సి చర్మం నీటిని నిలుపుకోవటానికి తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది చర్మం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో సహయపడుతుంది.
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత అదే టూత్ బ్రష్ వాడకూడదు. దానిని మార్చడం చాలా ముఖ్యం. బాక్టీరియా, వైరస్లు టూత్ బ్రష్ ముళ్ళపై ఉంటాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి. ఇందులో ముఖ్యంగా కార్డియో, శక్తిని పెంచే వ్యాయామలాలను చేయాలి. వారంలో కనీసం నాలుగు రోజులైనా 30 నిమిషాల పాటు వ్యాయామాన్ని చేసేలా చూసుకోవాలి.
జామ ఆకుల రసాన్ని కషాయం రూపంలో తీసుకున్నా, లేదా ఆకులను పచ్చిగా నమిలినా కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.
బ్రెజిల్ నట్స్ రోజుకి రెండు తింటే చాలు ఈ నట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి. ఈ నట్స్ పచ్చిగా తినకూడదు. ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి మాత్రమే తినాలి.
పానీ పూరీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక క్యాలరీలు, రంగు నీరు, తీపి చట్నీకారణంగా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
ఈ మల్టీ విటమిన్లను తీసుకోవడం కన్నా, అన్ని రంగులూ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి, దీర్ఘ ఆయువుకు మంచిది.
శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే నిదురపోవాలి. రాత్రి సమయంలో నిద్ర వల్ల ఆలోచించడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఆకలిని సమం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నిద్ర అవసర పడుతుంది.
పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. పసుపు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మెరిసే చర్మం సొంతం అవుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పసుపు మొదటిది. ఇది మనం నిత్యం వంటకాల్లో పదార్థాల్లో వాడే వస్తువే. అయితే వానాకాలం రాగానే త్రాగే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని మరిగించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.