Home » Aarogyam
వాతావరణం మారింది. వేసవి తాపం నుంచి చల్లని వర్షపు జల్లులోకి అడుగుపెట్టాం. అయితే చిరు జల్లులల మాటున ఎన్నో వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం కురిసే భారీ వర్షాలతో పారిశుధ్య నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటుంది.
అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.
ఈ మధ్య పరీక్షలు చేయించుకుంటే విటమిన్-డి తక్కువగా ఉందని తేలింది. దీని వల్ల తీవ్రమైన ప్రమాదం ఏదైనా ఉందా?
వానలొచ్చాయంటే వాతావరణంలో చల్లదనమే కాదు.. ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. జీర్ణసమస్యలు, దగ్గు, జలుబు ఈ సీజన్‌లో సులువుగా వస్తాయి. వానాకాలాన్ని ఎంజాయ్ చేయటమే కాదు.. హెల్తీ డైట్ కూడా అవసరం.
వానాకాలం వస్తే ఎప్పుడో ఒకప్పుడు జుట్టు తడవకుండా ఉండదు. ఇలా పదే పదే జరిగినప్పుడు జుట్టు పాడైపోతుంది. అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.
వానలు దంచి కొడుతున్నాయి. దాంతో వాతావరణం చల్లగా వైరస్‌లకు అనువుగా మారిపోయింది కాబట్టి జలుబులు తప్పవు. జలుబు చేయబోతున్నట్టు అనిపించినా, ఇప్పటికే జలుబు చేసి ఉన్నా... మీకు మీరే డాక్టరుగా మారి ఈ చిట్కాలు పాటించండి.
వానాకాలం కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటకొస్తేగానీ దగ్గు, జలుబు, జ్వరం తగ్గవు. దాన్ని బయటకి రప్పించటం కోసం ఈ గృహవైద్యం ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి.
ఉపవాసంలో భాగంగా పరిమిత ఆహారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, జబ్బులు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌లు తగ్గుతాయని పరిశోధకులు గ్రహించారు.
గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా మేకప్‌లో భాగమే! కానీ గోళ్లు ఆకట్టుకునేలా ఉండాలంటే మానిక్యూర్ చేయించుకోక తప్పదు అనుకుంటాం. కానీ సొంతగా కూడా గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోగలిగే చిట్కాలున్నాయి. కొన్ని చిన్నపాటి మెలకువలు పాటిస్తే, గోళ్ల సౌందర్యం ఇనుమడిస్తుంది.
ఆహారం లేదా ఇతర పానీయాలు తీసుకునేప్పుడు పొట్టకంటే ముందు ఎక్కువగా సమస్య వచ్చేది దంతాలకే. అతి వేడి, అతి చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్ తొలగిపోతుంది. దీనివల్ల తొందరగా దంతాలు పాడవుతాయి. ఇలా కాకుండా జాగ్రత్తలు అవసరం.